NCL Opening 307 vacancies of Various Positions || SSC Passed may Apply || Check Selection Process here
10 పాస్ తో 307 ఉద్యోగాలు తప్పక దరఖాస్తు చేయండి పూర్తి వివరాలివే👇 https://t.co/FbVhYJd5Ul pic.twitter.com/yCrPLKuyy4 — Dasarath M (@LearningBADI) January 22, 2022 నార్తర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ 307 ఉద్యోగాల భర్తీకి ప్రకటన: నార్తన్ గోల్డ్ లిమిటెడ్ భారత ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కలిగిన మినీ రత్న కంపెనీ ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న మొత్తం 307 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది, ఈ ఉద్యోగాలకు జనవరి 31 2022 వరకు దరఖాస్తులు స్పీడ్/ లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా చేసుకోవాలని పేర్కొన్నది. పోస్టుల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 307, విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. Dragline ఆపరేటర్ - 19, 2. డోజర్ ఆపరేటర్ - 16, 3. Grader ఆపరేటర్ - 7, 4. సర్ఫేస్ మైండ్ ఆపరేటర్ - 27, 5. డంపర్ ఆపరేటర్ - 184, 6. Shovel ఆపరేటర్ - 19, 7. పే లోడర్ ఆపరేటర్ - 9, 8. క్రేన్ ఆపరేటర్ - 26.. ఇలా మొత్తం 307 పోస్టులను ఈ నోటిఫికేషన్ లో భాగంగా భర్తీ చేయనుంది. అర్హత ప్రమాణాలు: విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యు...