NCL Opening 307 vacancies of Various Positions || SSC Passed may Apply || Check Selection Process here
10 పాస్ తో 307 ఉద్యోగాలు
— Dasarath M (@LearningBADI) January 22, 2022
తప్పక దరఖాస్తు చేయండి
పూర్తి వివరాలివే👇
https://t.co/FbVhYJd5Ul pic.twitter.com/yCrPLKuyy4
నార్తర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ 307 ఉద్యోగాల భర్తీకి ప్రకటన:
నార్తన్ గోల్డ్ లిమిటెడ్ భారత ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కలిగిన మినీ రత్న కంపెనీ ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న మొత్తం 307 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది, ఈ ఉద్యోగాలకు జనవరి 31 2022 వరకు దరఖాస్తులు స్పీడ్/ లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా చేసుకోవాలని పేర్కొన్నది.
పోస్టుల వివరాలు:
మొత్తం పోస్టుల సంఖ్య: 307,
విభాగాల వారీగా ఖాళీల వివరాలు:
1. Dragline ఆపరేటర్ - 19,
2. డోజర్ ఆపరేటర్ - 16,
3. Grader ఆపరేటర్ - 7,
4. సర్ఫేస్ మైండ్ ఆపరేటర్ - 27,
5. డంపర్ ఆపరేటర్ - 184,
6. Shovel ఆపరేటర్ - 19,
7. పే లోడర్ ఆపరేటర్ - 9,
8. క్రేన్ ఆపరేటర్ - 26.. ఇలా మొత్తం 307 పోస్టులను ఈ నోటిఫికేషన్ లో భాగంగా భర్తీ చేయనుంది.
అర్హత ప్రమాణాలు:
విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్/ ఎస్ ఎస్ సి/ తత్సమాన విద్యార్హతతో ఐటిఐ డీజిల్ మెకానిక్/ మోటార్ మెకానిక్/ ఫిట్టర్ ట్రేడ్ మొదలగు కోర్సుల్లో NCVT/ SCVT ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి, హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ:
దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.01.2022
దరఖాస్తులకు చివరి తేదీ: 31.01.2022
అధికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్: https://nclcil.in/
ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి చిరునామా.
Northern Coalfields Limited A Miniratna Company, An undertaking of Government of India Head office: Panjreh Bhawan, Morwa , Singrauli-486889,M.P.,India
🔊 విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్ అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.
Comments
Post a Comment