ఏపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో 50 శాశ్వత ఉద్యోగాల భర్తీకి ప్రకటన, అప్లికేషన్ ప్రాసెస్ ఇదే..
నిరుద్యోగులకు APPSC, విజయవాడ శుభవార్త ! చెప్పింది....
మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ/ఆటోమొబైల్ ఇంజనీరింగ్/ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లోమా అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన మహిళలకు పురుషులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఆంధ్ర ప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ విభాగంలో 50 ఖాళీల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించి, ఈ ఉద్యోగాలను మీ సొంతం చేసుకోండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఉంటుంది. నోటిఫికేషన్ pdf లింక్, దరఖాస్తు లింక్ కింద ఇవ్వబడింది. పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు లను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
పోస్టులు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 50.
పోస్టులు :
- అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్.
విద్యార్హత :
- మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ/ఆటోమొబైల్ ఇంజనీరింగ్/ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లోమా అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అర్హత కలిగి ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
- లోకల్ అభ్యర్థులకు 95%, నాన్ లోకల్ అభ్యర్థులకు 5% పోస్టులు కేటాయించారు.
వయోపరిమితి :
- 01.07.2026 నాటికి అభ్యర్థుల వయసు 26 సంవత్సరాల నుండి 36 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- SC/ST/BC/EWS అభ్యర్థులకు 05 సంవత్సరాలు,
- PWBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBRT), వాకింగ్ టెస్ట్/ మెడికల్ టెస్ట్/ కంప్యూటర్ ప్రొఫెసర్ టెస్ట్ (CPT) తదితరాల మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
రాత పరీక్ష అంశాలు :
- రాత పరీక్షలు ఈ క్రింది అంశాల నుండి ప్రశ్నలు అడుగుతారు, అవి;
- Paper-I: జనరల్ స్టడీస్ & మెంటల్ ఎబిలిటీ (డిగ్రీ స్టాండర్డ్) నుండి 150 ప్రశ్నలు, 150 మార్కులకు,
- Paper-II: ఆటోమొబైల్ ఇంజనీరింగ్ (డిగ్రీ స్టాండర్డ్) నుండి 150 ప్రశ్నలు, 300 మార్కులకు
- ఇలా మొత్తం 450 మార్కులకు ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో రాత పరీక్ష ఉంటుంది.
- నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉంది ప్రతి తప్పు సమాధానానికి 1/3 వ వంతు మార్కు కట్ చేస్తారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు పోస్టులను బట్టి రూ.48,440/- నుండి రూ.1,37,220/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
- OTPR రిజిస్ట్రేషన్,
- ఆన్లైన్ దరఖాస్తు
- వివరాలు నింపండి
- డాక్యుమెంట్లు అప్లోడ్ చేయండి
- ఫీజు చెల్లించండి
- సబ్మిట్ చేసే డౌన్లోడ్ చేసుకోండి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- దరఖాస్తు ఫీజు : రూ.250/-
- ప్రాసెసింగ్ ఫీజు : రూ.80/-
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రాసెసింగ్ ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://psc.ap.gov.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 06.11.2026 నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 26.11.2026 @ 11:59 PM వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏
































Comments
Post a Comment