ప్రభుత్వ దావఖాన ఉద్యోగాలు విడుదల, సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. వివరాలు ఇవే..
ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. తెలంగాణ ఆరోగ్యశాఖ, తెలంగాణ ప్రభుత్వం, జిల్లా మెడికల్ మరియు హెల్త్ ఆఫీస్ హనుమకొండ జిల్లాలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానంలో ఖాళీగా ఉన్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్, సీనియర్ లాబోరేటరీ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణలోని జోనల్- IV లో ఉన్న అభ్యర్థులు దరఖాస్తులను చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 03. విభాగాలు : ల్యాబ్ టెక్నీషియన్ సీనియర్ లాబోరేటరీ సూపర్వైజర్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, ఇంటర్మీడియట్, డిఎంఎల్టి, డిప్లొమా, గ్రాడ్యుయేట్ లో అర్హత సాధించి ఉండాలి. NTEP కనీసం ఒక సంవత్సరం పాటు పని అనుభవం కలిగి ఉండాలి. హయ్యర్ క్వాలిఫికేషన్ అర్హత కలిగిన వారు కూడా అర్హులే. వయోపరిమితి : 01.07.2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 నుండి 44 సంవత్సరా...











