పదో తరగతి తో జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ ఉద్యోగాలు, సూపర్ ఛాన్స్. అందరూ అప్లై చేసుకోండి. SSB 827 Constable Permanent Positions Recruitment Apply here..
ప్రభుత్వ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. పదో తరగతితో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు సహస్ర సీమా భల్ (SSB) 827 శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (ఫుల్ నోటీస్) జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ మహిళ పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం మార్చి 21, 2026 నుండి ఏప్రిల్ 20, 2026 మధ్య దరఖాస్తులు ఆన్లైన్ విధానంలో సమర్పించవచ్చు.. ధ్రువపత్రాల పరిశీలన/ అకాడమిక్ మెరిట్/ స్కిల్ టెస్ట్/ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్/ మెడికల్ టెస్ట్ ల ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు. సంబంధిత విభాగంలో అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ : సహస్ర సీమా భాల్ (SSB) , పోస్ట్ పేరు : కానిస్టేబుల్ (వెటర్నరీ/ డ్రైవర్/ గార్డినర్/ వాటర్/ క్యారియర్/ కోబ్లర్/ టైలర్/ వాషర్ మాన్/ బార్బర్/ వైటర్/ కార్పెంటర్ మరియు నర్సింగ్ ఆర్డర్లీ), మొత్తం పోస్టులు : 827 , వేతనం/ పే స్కేల్ : (లెవెల్-3 పే-మ్యాట...























































%20Posts%20here.jpg)

