Bank of Maharashtra SO Recruitment 2023 | డిగ్రీ (బ్యాచిలర్/ టెక్నికల్) అర్హతతో 225 ఉద్యోగాల | Apply Online here..

డిగ్రీ (బ్యాచిలర్/ టెక్నికల్) అర్హతతో 225 ఉద్యోగాల దేశవ్యాప్తంగా 2128 నెట్వర్క్ బ్రాంచీలను కలిగిన పూణే కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ స్కేల్ II &III ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ రాత పరీక్షలను నిర్వహించే నియామకాలు చేపట్టడానికి అధికారికంగా భారీ నోటిఫికేషన్ జారీ చేస్తూ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాలకు పోటీ పడటానికి 23.01.2023 నుండి 06.02.2023 మధ్య వరకు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు.. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరణ తమకు సమాచారం ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం దిగువన.. ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి నేరుగా దరఖాస్తులను సమర్పించండి. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 225. విభాగాల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి. విద్యార్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్/ మాస్టర్ గ్రాడ్యుయేషన్(బ్యాచిలర్/ టెక్నికల్/ డిప్లమా) అర్హతలు కలిగి ఉండాలి. ✓ సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమ