రైల్ వికాస్ లిమిటెడ్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ 50 పోస్టుల కోసం దరఖాస్తులు ఇక్కడ RVIL Regular Posts Recruitment Apply here..
రైల్ వికాస్ లిమిటెడ్ శాశ్వత ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్. భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తుల సమర్పించవచ్చు. దరఖాస్తు తేదీన 05.12.2023 నుండి 05.01.2024 వరకు పొడిగించారు. వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి. భారత ప్రభుత్వ, రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన, ఇన్ఫాస్ట్రక్చర్ నవరత్న కంపెనీ, దేశవ్యాప్తంగా 2022లో 20,000 కోట్ల టర్నోవర్లను సాధించింది. భారతదేశంలో అతిపెద్ద రైల్వే ప్రాజెక్టులను విజయవంతం చేయగల కంపెనీ. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సివిల్/ ఎలక్ట్రికల్/ ఎస్&టీ విభాగంలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం ఇక్కడ దరఖాస్తులు సమర్పించవచ్చు ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి ముఖ్య సమాచారం; ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం, అధికారిక లింకులు మీకోసం. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 50 . పోస్టుల వారీగా ఖాళీలు : మేనేజర్ (సివిల్) - 05, డిప్యూటీ మేనేజర్ (సివిల్) - 10, అసిస్టెంట్ మేనేజర్ (సివిల్) - 15, మేనేజర్ (ఎలక్ట్రికల్) - 02, డిప్యూటీ మేనేజర్ (ఎలక