తెలంగాణ గురుకుల సెట్ ఫేజ్ -III ఫలితాల కోసం క్లిక్ చేయండి. V TG CET-2024 Phase-III Results Out! Download here..
తెలంగాణ ఉమ్మడి గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్ష ఫేజ్-III ఫలితాలు తాజాగా నేడు 14.06.2024 న అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలోని (TTWREIS, TSWREIS, MJPTBCWREIS, TREIS) విద్యా సంస్థల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశం కొరకు ఫిబ్రవరి 11, 2024 న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఉమ్మడి గురుకుల ప్రవేశ పరీక్ష V TG (GURUKUL) CET - 2024 ఫలితాలు ఫేజ్-1 (19.04.2024) & ఫేజ్-II (23.05.2024) న విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే.. 🌐 తాజాగా నేడే (14.06.2024) న ఫేజ్-III ఫలితాలను అందుబాటులోకి తెచ్చారు. పరీక్ష రాసి, ఫెజ్ -I & ఫేజ్-II లో ఎంపిక కాని విద్యార్థులు వారి హాల్టికెట్ నెంబర్ (లేదా) మొబైల్ నెంబర్ మరియు పుట్టిన తేదీ, వెరిఫికేషన్ కోడ్లను నమోదు చేసి ఫేజ్ -III ఫలితాలను ఇక్కడ తనిఖీ చేయవచ్చు.. V TG (GURUKUL) CET - 2024 ఫలితాలను తనిఖీ చేయడం ఎలా?. 🔰 V TG (GURUKUL) CET - 2024 Phase -III ఫలితాల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి . Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here V TG (GURUKUL) CET - 2024 ఫలితాలను తనిఖీ చేయడానికి ఈ క్రింది స్టెప్