ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. అందరూ అర్హులే దరఖాస్తు చేసుకోండి. TIFR Opening Contract Vacancies Apply here..
💁🏻♂️ ITI, (జనరల్/ టెక్నికల్/ బ్యాచిలర్) డిగ్రీ అర్హత లతో క్లర్క్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ అభ్యర్థులకు శుభవార్త! 🎯 మొత్తం 06 అవి; సైంటిఫిక్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్, క్లర్క్, ప్రాజెక్ట్ లాబరేటరీ అసిస్టెంట్ మొదలగు ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ జారీ.. రాత పరీక్ష/ స్కిల్ పరీక్ష లో కనబరిచిన మెరిట్ తో ఎంపిక ఉంటుంది. ఆసక్తి కలిగిన వారు ఈ ఆర్టికల్ పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తును ముందుగా ఆన్లైన్లో సమర్పించాలి. తదుపరి సంబంధిత డాక్యుమెంట్లను జత చేసి పోస్టు ద్వారా పంపించాలి. పోస్ట్ ద్వారా దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ ఆగస్టు 24, 2024 . భారత ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, ముంబాయి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి, దరఖాస్తులను 03.08.2024, ఉదయం 10:00 నుండి స్వీకరిస్తుంది. దరఖాస్తు గడువు 24.08.2024. రాత్రి 11:55 వరకు . అభ్యర్థులు వివరాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడ దరఖాస్తు సమర్పించండి. Follow US for More ✨Latest Update's Follow Channel Cl