పెన్షన్ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్,
పెన్షన్ శాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్... ఏదైనా డిగ్రీ అర్హతతో పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA), వివిధ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తూ భారీ నోటిఫికేషన్ Advt.No.03/2026, Dated : 03.09.2026 న ఆఫీసర్ గ్రేడ్ - A పోస్టులను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. సంబంధిత విభాగంలో డిగ్రీ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అర్హులు. ఈ నోటిఫికేషన్ pdf లింక్ క్రింద ఇవ్వబడినది. పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తులను సమర్పించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 30. విభాగాలు : జనరల్ రీసెర్చ్ అక్చరీ అఫీషియల్ లాంగ్వేజ్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించే సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, డిప్లొమా లో అర్హత సాధించి ఉండా...































