NIMHANS Faculty Recruitment 2022-23 | శాశ్వత టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | Check eligibility and Download Application form here..
శాశ్వత టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం ప్రభుత్వ సంస్థల్లో టీచింగ్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ & న్యూరో సైన్స్ శుభవార్త! శాశ్వత ప్రాతిపదికన టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి బెంగుళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ న్యూరో సైన్స్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలను భర్తీ చేయడానికి ఆఫ్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ నెంబర్.NIMH/PER/(6)/RECT/ADVT-3/FAC/2022-23, తేదీ:13.12.2022 న విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు Pay Matrix రూ.1,01,500 నుండి, రూ.2,20,400 వరకు ప్రతి నెల చెల్లించనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులను 16.01.2023 వరకు (లేదా) అంతకంటే ముందు సమర్పించవచ్చు.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 25. విభాగాల వారీగా ఖాళీల వివరాలు: 1. ప్రొఫెసర్ - 04, 2. అసోసియేట్ ప్రొఫెసర్ - 03, 3. అసిస్టెంట్ ప్రొఫెసర్ - 18. టీచింగ్ విభాగాలు: న్యూరాలజీ, న్యూరో ఇమేజ్ & ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, సైకియాట్రిక్ సోషల్ వర్క్, న్య