పారా మెడికల్ స్టాప్ ఉద్యోగ అవకాశాలు: బొగ్గు గనులు మరియు విద్యుత్ ఉత్పత్తి శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ. శాశ్వత పోస్టుల కోసం అప్లై చేయండి.
NLC ఇండియా లిమిటెడ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ....
డిగ్రీ, డిప్లొమా అర్హతతో తమిళనాడులోని ఎన్ ఎల్ సి ఇండియా లిమిటెడ్ పారా మెడికల్ స్టాప్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 09.02.2026 నుండి 10.03.2026 వరకు లేదా అంతకంటే ముందు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేయవచ్చు. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 21
పోస్టుల వివరాలు :
- ఫార్మసిస్ట్ Gr.B - 15,
- అప్తాల్మిక్ టెక్నీషియన్ - 02,
- థియేటర్ అసిస్టెంట్ - 02,
- ఆడియాలజిస్ట్ & స్పీచ్ థెరపిస్ట్ - 01,
- డెంటల్ మెకానిక్ - 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ/ డెంటల్ ల్యాబ్ విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి :
- 01-02-2026 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష ఆధారంగా తుది ఎంపికలను చేపడతారు.
గౌరవ వేతనం :
- ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి పే స్కేల్ ఆధారంగా రూ.20,000/- నుండి రూ.1,00,000/- వరకు ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- UR /EWS/OBC (NCL) అభ్యర్థులు రూ.486/-
- SC/ST/PW BD & Ex -serviceman అభ్యర్థులకు రూ.236/-
అధికారిక వెబ్సైట్ : https://www.nlcindia.in/website/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ :: 09.02.2026
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :: 10.03.2026
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment