సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 1007 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

రాత పరీక్ష లేకుండా పదోతరగతి ఐటిఐ అర్హతతో నాగపూర్ డివిజన్ & వర్క్ షాప్ మూతిబాగ్ నాగపూర్ లోని 1007 వివిధ అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయడానికి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జాతీయ అప్రెంటిషిప్ పోర్టల్ ద్వారా ఏప్రిల్ 5 2025 నుండి మే 4 2025 వరకు ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here అర్హత ప్రమాణాలు : విద్యార్హత : కనీసం 50% మార్పులతో మెట్రిక్యులేషన్. సంబంధిత విభాగంలో ఐటిఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వయోపరిమితి : 05.04.2025 నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాలకు మించకూడదు. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 10 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి నోటిఫికేషన్ Pdf లింక్ ఈ ఆర్టికల్ చివరన ఇవ్వడం జరిగింది. ఎంపిక విధానం : ఆన్లైన్ ద్వారా అందిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్టు లిస్టు చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here .. 🔰 మరిన్ని ...