ఎయిమ్స్ బీబీనగర్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ. మీ దరఖాస్తు ఈమెయిల్ చేయండి. రాత పరీక్ష లేదు. వివరాలు.
AIIMS బీబీనగర్, హైదరాబాద్. డేటా ఎంట్రీ ఆపరేటర్, ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ తో ఎంపిక మీద దరఖాస్తు మెయిల్ చేయండి.
తెలంగాణ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్ లోని, బీబీనగర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన దరఖాస్తులు ఆహ్వానిస్తున్న నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తులు 15.02.2026 సాయంత్రం 05:00 గంటల వరకు ఈమెయిల్ ద్వారా సమర్పించాలి. ఎలాంటి రాత పరీక్షలు లేకుండా ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి పూర్తి వివరాలు తెలుసుకోండి.ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 02
పోస్టుల వివరాలు :
- ల్యాబ్ టెక్నీషియన్ - 01,
- డేటా ఎంట్రీ ఆపరేటర్ - 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టును అనుసరించి.. డేటా ఎంట్రీ వర్క్, ఇంగ్లీష్ టైపింగ్, బ్యాచిలర్ డిగ్రీ / డిప్లొమా/ ఐటి/ కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో కనీసం 2 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపికలను చేపడతారు.
ఇంటర్వ్యూ వేదిక :
- This will be communicated through AIIMS BB Nagar website https://aiimsbbnagar.edu.in Tentative Date: 25.02.2026.
ఇంటర్వ్యూ తేదీ :: 25-02-2026.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఈమెయిల్ రూపంలో సమర్పించాలి.
- అధికారిక ఈమెయిల్ అడ్రస్ :: onehealth.aiims.bbn@gmail.com.
అధికారిక వెబ్సైట్ : https://aiimsbibinagar.edu.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ఫామ్ : డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు చివరి తేదీ :15.02.2026 సాయంత్రం 05:00 గంటల వరకు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.












































%20Posts%20here.jpg)


Comments
Post a Comment