Hyderabad Walk-In-Interview Recruitment 2024 | హైదరాబాద్ సనత్ నగర్ లో సెప్టెంబర్ 25 న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు Check eligibility here..
భారత ప్రభుత్వ లేబర్ మరియు ఎంప్లాయిమెంట్ మంత్రిత్వ శాఖకు చెందిన, (ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) ESIC, హైదరాబాద్ లోని సనత్ నగర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 25 న ఇంటర్వ్యూలను నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూ తో ఉద్యోగం, ఆసక్తి కలిగిన వారి కోసం పూర్తి వివరాలు.. హైదరాబాద్ సనత్ నగర్ లోని మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలకు MBBS/ MD/ MS/ DNB అర్హత కలిగిన అభ్యర్థులు 25.09.2024 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు. ఎంపికైన అభ్యర్థులు ప్రతి నెల రూ.1,63,116/- నుండి రూ.2,00,000/- వరకు ప్రతినెల వేతనం అందుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క వివరణాత్మక సమాచారం ఇక్కడ.. హైదరాబాద్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ పోస్టుల వివరాలు: సూపర్ స్పెషలిస్ట్ & స్పెషలిస్టులు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.el