హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు, రాత పరీక్ష లేదు.,ఇంటర్వ్యూ తో ఎంపిక. NFC Hyderabad Walk In Interview for Staff Check Details here..
నిరుద్యోగులకు శుభవార్త! తెలంగాణ ప్రభుత్వం భారీగా కాంట్రాక్ట్ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కాంట్రాక్ట్/ ఔట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ లను విడుదల చేస్తూ నియామకాలను నిర్వహిస్తూ వస్తుంది. తాజాగా తెలంగాణ హైదరాబాదు లోనీ కేంద్ర ప్రభుత్వ సంస్థ, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ Adhoc/ Locum Basis ప్రాతిపదికన ఎలాంటి రాత పరీక్ష, ఫీజు లేకుండా! కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి "జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్" పోస్టుల భర్తీకి నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ ADVT. NO.:NCF /03/2024 జారీ చేసింది. ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని నిరుద్యోగ యువత, ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఈనెల 24 న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలకు హాజరవ్వండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం