ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం, 8000 జీతం కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ. వివరాలు.
ఆయా పోస్టుల భర్తీకి విశాఖపట్నం మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్.. జిల్లా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ -విశాఖపట్నం. జిల్లా శిశు సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన దరఖాస్తులను కోరుతు, జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. అర్హత ఆసక్తి కలిగిన యువత ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ తో పాటు దృవపత్రాల కాపీలను మరియు గెజిటెడ్ అధికారిచే సంతకం చేసిన ఫామ్ ను జత చేసి సమర్పించాలి. నోటిఫికేషన్ ప్రకారం ఆఫ్ లైన్ దరఖాస్తులను 04.02.2026 నుండి 10.02.2026 సాయంత్రం 05:00 గంటల వరకు స్వీకరిస్తారు. ఈ నోటిఫికేషన్ ఒక పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 01. పోస్ట్ పేరు : ఆయా. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూషనల్ పోస్ట్ ను బట్టి 7 వ తరగతి లో అర్హత సాధించి ఉండాలి. సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగిన యువతకు ప్రాధాన్యత ఉంటుంది. వయోపరిమితి : 01-07-2025 తేదీ నాటికి యువత వయసు 25 నుండి 42 సంవత్సరా...











































%20Posts%20here.jpg)

