ప్రభుత్వ సంస్థలు కుక్, అటెండర్, సపోర్ట్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల. రూ.28,000/- జీతం. ఇలా దరఖాస్తు చేయండి.
నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు... ముంబై ప్రధాన కేంద్రంగా గల టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ స్ (TISS) ఇది భాగంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు 13.08.2026 నుండి 31.08.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. పూర్తి వివరాల కొరకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క సంబంధిత సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టులు : 04. విభాగా లు : కుక్. అటెండెంట్ or ఆఫీస్ సపోర్ట్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుండి 8వ తరగతి, 10వ తరగతిలో అర్హత సాధించి ఉండాలి. 02-03 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి : 31.08.2026 నాటికి అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. 🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply he...











