మెడికల్ ఆఫీసర్,అసిస్టెంట్ నర్సింగ్,చైల్డ్ సైకాలజిస్ట్,మెడికల్ ఫిజిస్ట్ పోస్టుల భర్తీకి AIIMS నోటిఫికేషన్, దరఖాస్తులు ఆహ్వానం. రిజిస్ట్రేషన్ లింక్ ఇక్కడ..
డిగ్రీ అర్హతతో ఆరోగ్య శాఖలో ఉద్యోగ అవకాశాలకు నోటిఫికేషన్... ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS) నాగపూర్ వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి శాశ్వత ప్రాతిపదికన నియమకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్లో దరఖాస్తులను కోరుతుంది. అర్హత ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 08.08.2026 @ 12:00AM నుండి 07.09.2026 @ 11:59PM వరకు లేదా అంతకంటే ముందే ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 09 విభాగాల వివరాలు : అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ చైల్డ్ సైకాలజిస్ట్ మెడికల్ ఆఫీసర్ మెడికల్ ఫిజిస్ట్ ట్యూటర్/క్లినికల్ ఇన్స్పెక్టర్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ నర్సింగ్, ఎంఏ, ఎంఎస్ సి, ఎం. ఫిల్, డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. సంబంధిత విభాగంలో పని ...

















