స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో భారీగా ఉద్యోగాల భర్తీ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతుంది. SBI 1538 Vacancies Apply here
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1538 జూనియర్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం . చివరి తేదీ 27.08.2026. డిగ్రీ అర్హతతో బ్యాంక్ కొలువుల కోసం ఎదురుచూస్తున్న భారతీయ నిరుద్యోగ యువతకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) భారీ శుభవార్త ! ముంబై ప్రధాన కేంద్రంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్ (CRPD) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏదైనా ఈ భాగంలో డిగ్రీ అర్హత కలిగిన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించి పోటీ కూడా వచ్చు. రాత పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వహించడానికి ఉద్యోగం ఇస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 1538. పోస్ట్ పేరు : జూనియర్ అసోసియేట్. వర్గాలవారీగా ఖాళీల వివరాలు : SC : 207 ST : 1219 OBC :1...

















