TSPSC Municipal Administration & Urban Development Recruitment 2022 | బ్యాచిలర్ డిగ్రీ తో 78 ఉద్యోగాల భర్తీ | Check Details and Apply online here..
బ్యాచిలర్ డిగ్రీ తో 78 ఉద్యోగాల భర్తీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొలువుల కుంభమేళా లో భాగంగా పలు నోటిఫికేషన్లు విడుదల చేస్తూ ఖాళీగా ఉన్న వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.. తాజాగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ విభాగంలో ఖాళీగా ఉన్న అకౌంట్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ నెంబర్:32/2022, తేదీ: 31/12/2022 ను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు 20/01/2023 నుండి 11/02/2023 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. రాత పరీక్ష/ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ల ఆధారంగా నియామకాలు చేపడుతున్న ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ రూ.32,810 నుండి రూ.1,24,150 వరకు జీతంగా చెల్లించనుంది. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.. ఖాళీల వివరాలువివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య :: 78. పోస్ట్ పేరు :: అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అకౌంటెంట్. విభాగాల వారీ ఖాళీలు: 1. అకౌంట్స్ ఆఫీసర్(ULB) లో - 01, 2. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్(ULB) లో - 13, 3. సీనియర్ అకౌంటెంట్(ULB) లో - 64. విద్యార్హత: ✓ ప్రభుత్వ గుర్తి