భారతీయ రైల్వే 323 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ GDCE RRC NR ALP Recruitment 2023 Apply Link here..

రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నార్త్ అండ్ రైల్వే, న్యూఢిల్లీ అసిస్టెంట్ లోకో పైలట్, ట్రైయినీ మేనేజర్, టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్ మొదలగు ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తి వివరాలు తెలుసుకొని ఇక్కడ ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. రైల్వే రిక్రూట్మెంట్ సెల్, నర్తన రైల్వే వివిధ విభాగంలోని పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన రెగ్యులర్ మరియు అర్హులైన రైల్వే ఉద్యోగస్తుల నుండి (RPF/ RPSF కాకుండా) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ నెంబర్01/2023 ను 28.07.2023 న విడుదల చేసింది. పోస్టులను అనుసరించి పదవ తరగతి, ఐటిఐ, డిప్లొమా అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 29.07.2023 నుండి 28.08.2023 వరకు అందుబాటులో ఉంటుంది. రాత పరీక్షల ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగ నోటిఫికేషన్ యొక్క పోస్టుల వివరాలు. పోస్టుల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 323 . పోస్టుల వారీగా ఖాళీల వివరాలు : అసిస్టెంట్ లోకో పైలట్ - 169, ట్రైయిని మేనేజర్ గూడ్స్ గాడ్ - 46, టెక్నీషియన్ III/ DSL/ Mech - 02, టెక్నీషియన్ III/