10th, 10+2, ITI తో ఉద్యోగాల భర్తీ త్వరపడండి. Indian Railways 4095+ Vacancies Recruitment 2024..
నిరుద్యోగులకు శుభవార్త!
నార్తర్న్ రైల్వే(NR) రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 4,096 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది, 10వ తరగతి, 10+2, ITI (NCVT/SCVT) అర్హతతో సంబంధిత విభాగంలో ఐటిఐ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగిన, భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ Notification No.: RRC/NR/06/2024 Act Apprentice Dated:13.08.2024 ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 16.08.2024 నుండి 16.09.2024 మధ్య ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు.
ఎలాంటి రాతపరీక్ష లేకుండా! సంబంధిత ITI ట్రేడ్ విభాగంలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థుల మెరిట్ లిస్టు ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు సంవత్సరంపాటు రైల్వే వర్క్ షాప్ లలో శిక్షణ లు పూర్తి చేయాల్సి ఉంటుంది. శిక్షణా కాలంలో అభ్యర్థులకు స్కాలర్షిప్ రూపం లో రూ.5,000/- నుండి రూ.9,000/- వరకు ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, శిక్షణ కాలం, ముఖ్య తేదీల వివరాలు, మొదలగు.. పూర్తి సమాచారం మీకోసం..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
ఖాళీల వివరాలు:
- మొత్తం ఖాళీల సంఖ్య :: 4096.
విభాగాలు:
ఫీట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్(గ్యాస్ & ఎలక్ట్రిక్), మెకానిక్ (డీజిల్), మెకనిస్ట్, పెయింటర్, రిఫ్రిజిరేటర్ & ఏసీ మెకానిక్, కేబుల్ జాయింట్ & ట్రైన్ ఆపరేటర్, కార్పెంటర్, వైర్మెన్, Winder(Armature), మెకానిక్ మిషిన్ మెయింటెనెన్స్(MMTM), Forger & Heat Treater.. మొదలగునవి.
పూర్తి వివరణాత్మక సమాచారం కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
విద్యార్హత:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (లేదా) 10+2 (లేదా) మెట్రిక్యులేషన్ లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- టెక్నికల్ విభాగంలో ITI - సంబంధిత ట్రెడ్ లో (NCVT/ SCVT) సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి:
- 16/09/2024 నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
📌 ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్తర్న్ రైల్వే పోర్టల్ ను సందర్శించండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 16.08.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 16.09.2024.
మెరిట్ లిస్ట్ ప్రచూరించు తేదీ :: నవంబర్ 2024.
అధికారిక వెబ్సైట్ :: https://www.rrcnr.org/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
నేరుగా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment