TG TRANSCO 250 JOBS: తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ, రాత పరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. సర్టిఫికెట్ చూసి జాబ్ ఇస్తారు. Apply here.
గ్రాడ్యుయేట్ అర్హతతో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ... డిప్లొమా, గ్రాడ్యుయేషన్ విద్యార్హత తో వివిధ విభాగాలలో అప్రెంటిస్ శిక్షణ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TCTL), 2026-2027 విద్యా సంవత్సరానికి 250 వివిధ అప్రెంటిస్ ఖాళీల కోసం దరఖాస్తులు స్వీకరిస్తుంది. అర్హులైన నిరుద్యోగ యువత ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 250 విభాగాల వారీగా పోస్టుల వివరాలు : గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : 125 డిప్లొమా అప్రెంటిస్ : 125 విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఇంజనీరింగ్ విభాగాల్లో డిగ్రీ/ డిప్లొమా అర్హత సాధించి ఉండాలి. వయోపరిమితి : దరఖాస్తు నాటికి అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి. పూర్తి వివరాలకు అధికారిగా వెబ్సైట్...
































































%20Posts%20here.jpg)

