గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్! అసిస్టెంట్, కోఆర్డినేటర్ ఉద్యోగాల భర్తీ | BECIL Various Vacancies Recruitment 2023 | Apply Online here..
డిగ్రీ, బీకాం, ఎంబీఏ, పీజీ విద్యార్హతతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్(BECIL), వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన మహిళ, పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 21-03-2023 నుండి 29-03-2023 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినా, ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం మొదలగు పూర్తి వివరాలు ఇక్కడ. ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 09. విభాగాల వారీగా ఖాళీల వివరాలు : స్టేషన్ మేనేజర్ - 01, ఆఫీసర్ సర్వీసెస్ - 04, అసిస్టెంట్ సర్వీసెస్(F & A) - 02, బేస్ అసిస్టెంట్ - 01, RSC కోఆర్డినేటర్ - 01.. మొదలగునవి. మహిళలకు శుభవార్త ! అంగన్వాడి ఉద్యోగాల కు నోటిఫికేషన్ దరఖాస్తు చేశారా?. విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించే సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, బీకాం, ఎంబీఏ, పీజీ విద్యార్హతలల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.