మహిళలకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త! శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ MHSRB Telangana 1520 General Recruitment Notification 2023 Apply Online here..
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు భారీ శుభవార్త! రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1520 శాశ్వత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ.. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వివరాలను వెంటనే తనిఖీ చేసే దరఖాస్తులు చేయండి. తెలంగాణ ప్రభుత్వం, మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, తాజాగా మల్టీ-పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) విభాగాల్లో ఖాళీగా ఉన్న 1520 శాశ్వత పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ నేడే జారీ చేసింది. మొత్తం 100 మార్పుల ప్రాతిపాదికన నియామకాలు చేపడుతున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నది. ఇందులో భాగంగా రాత పరీక్షకు 80 మార్కులు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ప్రభుత్వ/ ప్రైవేటు ఇనిస్టిట్యూట్ లో అవుట్సోర్సింగ్/ కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వర్తించిన వారికి 20 పాయింట్లు కేటాయించింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల నుండి ప్రారంభం కానుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు; ఆన్లైన్ దరఖాస్తు లింక్, జీతభత్యాలు ఇక్కడ. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య :: 1520 . పోస్ట్ పేరు :: మల్టీ-పర్పస్ హెల్త్ అసిస్టెంట్(మహిళలు). రాష్ట్రవ్యాప్తంగా జోన్ల వారీగా ఖాళీల వివరాలు: జూన్-1 (కాలేశ్వరం) - 1