🎉శాశ్వత ఉద్యోగ అవకాశాలు: 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..
బొగ్గు గనుల్లో రాత పరీక్ష లేకుండా! 276 ఉద్యోగాలు విడుదల. కోల్ ఇండియా లిమిటెడ్ 276 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. రాత పరీక్ష లేదు. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు జూన్ 07, 2026 నాటికి దరఖాస్తులు సమర్పించవచ్చు. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.. కోల్ ఇండియా లిమిటెడ్, మహారత్నా కంపెనీ మేనేజ్మెంట్ ట్రైయినీ విభాగం లోని 276 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ నియామకాలు గెట్-2025 స్కోర్ ఆధారంగా భర్తీ చేయనుంది. ఖాళీల వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య: 276 . విభాగాల వారీగా ఖాళీల వివరాలు: మైనింగ్(MN) - 276. అన్ని వర్గాల అభ్యర్థులకు ఖాళీలు అందుబాటులో ఉన్నాయి పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here అర్హత ప్రమాణాలు: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి మైనింగ్(MN) విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ డిగ్రీ, 60% మార్కులతో అర్హత కలిగి ఉండాలి. గేట్ - 2025 ప్రామాణిక స్కోర్ తప్పనిసరి. వయోపరిమిత...
























