సీ టెట్ ఫలితాలు విడుదల, సులభంగా ర్యాంక్ కార్డ్ ఇక్కడ డౌన్లోడ్ చేయండి. CTET February 2026 Results Out! Marks Statement Download here..
CTET సెంట్రల్ టీచర్ ఎలిజీబిలిటీ టెస్ట్-2026 ఫిబ్రవరి సెషన్ ఫలితాలు విడుదల.. కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో టీచర్ ఉద్యోగ అర్హతకు సంబంధించిన అర్హత పరీక్ష సెంట్రల్ టీచర్ ఎలిజీబిలిటీ టెస్ట్ (CTET February 2026) ఫలితాలు తాజాగా ఈరోజు 30.03.2026 న అందుబాటులోకి వచ్చాయి. CTET February 2026 ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్న తరుణంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఫలితాలకు సంబంధించిన లింక్ ను నేడు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి లేదా ఈ దిగువ 📌 పిన్ చేయబడిన ఫలితాల లింక్ పై క్లిక్ చేసి, తమ హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి.. ఫలితాలను/ మార్క్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేయవచ్చు. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here సీ టెట్ ఫిబ్రవరి 2026 సెక్షన్ ఫలితాలను డౌన్లోడ్ చేయడం ఎలా? సెంట్రల్ ఎలిజీబిలిటీ టెస్ట్ (CTET FEB Result) ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది దశలను అనుసరించండి. CTET February 2026 పరీ...




































%20Posts%20here.jpg)

