సీ టెట్ ఫలితాలు విడుదల, సులభంగా ర్యాంక్ కార్డ్ ఇక్కడ డౌన్లోడ్ చేయండి. CTET February 2026 Results Out! Marks Statement Download here..
CTET సెంట్రల్ టీచర్ ఎలిజీబిలిటీ టెస్ట్-2026 ఫిబ్రవరి సెషన్ ఫలితాలు విడుదల..
కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో టీచర్ ఉద్యోగ అర్హతకు సంబంధించిన అర్హత పరీక్ష సెంట్రల్ టీచర్ ఎలిజీబిలిటీ టెస్ట్ (CTET February 2026) ఫలితాలు తాజాగా ఈరోజు 30.03.2026 న అందుబాటులోకి వచ్చాయి.
CTET February 2026 ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్న తరుణంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఫలితాలకు సంబంధించిన లింక్ ను నేడు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి లేదా ఈ దిగువ 📌 పిన్ చేయబడిన ఫలితాల లింక్ పై క్లిక్ చేసి, తమ హాల్ టికెట్ నెంబర్ నమోదు చేసి.. ఫలితాలను/ మార్క్ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేయవచ్చు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
సీ టెట్ ఫిబ్రవరి 2026 సెక్షన్ ఫలితాలను డౌన్లోడ్ చేయడం ఎలా?
- సెంట్రల్ ఎలిజీబిలిటీ టెస్ట్ (CTET FEB Result) ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది దశలను అనుసరించండి.
- CTET February 2026 పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాల కోసం ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్:
- అధికారిక Home పేజీలోని Latest News దిగువ కనిపిస్తున్న CTET FEB2026 Result లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు CTET FEB2026 ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీ లోకి రీ-డైరెక్టర్ అవుతారు.
- ఇక్కడ మీ Roll Number ను నమోదు చేసి Submit పై క్లిక్ చేయండి.
- సంబంధిత ఫలితం ప్రీవ్యూ ఓపెన్ అవుతుంది.
- భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకోండి.
అధికారిక వెబ్సైట్ :: https://ctet.nic.in/
📌 ఇప్పుడే CTET FEB2026 Result డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.



































%20827%20Vacancy%20Notification%202026.jpg)

























%20Posts%20here.jpg)


Comments
Post a Comment