సెక్యూరిటీ సిబ్బంది ఉద్యోగాలు విడుదల, కేంద్ర ప్రభుత్వ సంస్థలో పోస్టింగ్, వివరాలు ఇక్కడ..
భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో Havildar (సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్... భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన, భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) విభాగంలో ఖాళీగా ఉన్న Havildar (సెక్యూరిటీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం 25.08.2026 నుండి 14.09.2026 వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించుకోవాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం, దరఖాస్తు విధానం మొదలగు పూర్తి వివరాలు pdf లింక్ క్రింద ఇవ్వబడినది. నోటిఫికేషన్ చదివి, దరఖాస్తులను సమర్పించండి. పూర్తి వివరాలు మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య : 05. పోస్ట్ పేరు : Havildear (సెక్యూరిటీ). విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, SSLC (10వ తరగతి) పాస్ స...

















