హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో 212 ఉద్యోగాల భర్తీ. AP TG అందరూ దరఖాస్తు చేసుకోండి. Govt JOBs Opening BDL Apply here

BDL హైదరాబాద్ లో ఉద్యోగాలు: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్ గచ్చిబౌలిలోని భారత్ డైనమిక్ లిమిటెడ్ (BDL) దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ప్రాజెక్టు యూనిట్ ఒప్పంద ప్రాతిపదికన ఆంధ్ర & తెలంగాణలోని ట్రైన్ ఇంజనీర్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను 17-072025 మధ్యాహ్నం 02:00 గంటల నుండి, 10-08-2025 సాయంత్రం 04:00 గంటల వరకు దరఖాస్తులను సమర్పించుకోవాలి. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలను మీ సొంతం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అధికారిక నోటిఫికేషన్ ను సందర్శించి తెలుసుకోండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు ::- మొత్తం ఖాళీల సంఖ్య :-212 విభాగాల వారీగా ఖాళీలు :- ట్రైనీ ఇంజనీర్ :-100 ట్రైనీ ఆఫీసర్ :-12 డిప్లమా అసిస్టెంట్:-90 ట్రైనీ అసిస్టెంట్ :-10 విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత పోస్టులను అనుసరిం...