డిగ్రీ అర్హత తో ఫ్రెషర్స్ కు జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో శాశ్వత కొలువులు GIS AMs Recruitment 2024, Apply here
డిగ్రీ అర్హతతో, ఫ్రెషర్స్ కు శాశ్వత ఉద్యోగాలు : భారత ప్రభుత్వ, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 110 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. పోస్టుల వివరాలు : జర్నలిస్ట్ - 18, లీగల్ - 09, HR - 06, ఇంజనీరింగ్ - 05, IT - 22, Actuary - 10, ఇన్సూరెన్స్ - 20, మెడికల్(MBBS) - 02, ఫైనాన్స్ - 18. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హతలు : పోస్టులను బట్టి ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హతలు కలిగి ఉండాలి. పూర్తి అర్హతలు తెలుసుకోవడానికి నోటిఫికేషన్ చదవండి. వయో పరిమితి : 01.11.2024 నాటికి 21- 30 సంవత్సరాలకు మించకూడదు. రిజర్వేషన్ వర్గాల వారికి సడలింపులు వర్తిస్తాయి. ఎంపికలు : రాత పరీక్షల ఆధారంగా ఉంటాయి. రాత పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి ఇంటర్వ్యూలు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించి పోస్టింగ్ ఇస్తారు. గౌరవ వేతనం : ఎంపికైన వారికి వేతన శ్రేణి రూ.50,925/- నుండి రూ.96,765/- ప్ర...