ఇంటర్ అర్హతతో క్లర్క్ మరియు సలహాదారు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. 38 పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.. ICSSR Clerk, Consultant Vacancies Recruitment 2024, Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
- భారత ప్రభుత్వ విద్య మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ ICSSR వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్/ ఆఫ్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన నిరుద్యోగ భారతీయ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించండి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 38.
పోస్టుల వారీగా ఖాళీలు :
- కన్సల్టెంట్ ఆడిట్ - 03,
- లోయర్ డివిజన్ క్లర్క్ - 13,
- రీసెర్చ్ అసిస్టెంట్ - 14,
- అసిస్టెంట్ డైరెక్టర్ (రీసెర్చ్) - 08.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
- కంప్యూటర్ పరిజ్ఞానంతో టైపింగ్ సర్టిఫికెట్ అవసరం.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయో-పరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని నల 62 సంవత్సరాల కుంచకూడదు.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, స్క్రీనింగ్ టెస్ట్/ రాత పరీక్ష, నైపుణ్య పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ పరీక్షలు ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://icssr.org/
కన్సల్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి.
కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి.
రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి.
అసిస్టెంట్ డైరెక్టర్ (రీసెర్చ్) పోస్టులకు నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైనది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 05.02.2024.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
Administrative Officer, Indian Council of Social Science Research, Aruna Asaf Ali Marg, JNU Institutional Area, New Delhi-110067.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment