కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ 1079 పోస్టుల భర్తకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు.
కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ 1079 పారా మెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తకి నోటిఫికేషన్
కుటుంబా ఆరోగ్య సంక్షేమ, శాఖ ఢిల్లీ ప్రభుత్వం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1079 పారామెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ రానుంది. పోస్టుల వారీగా ఖాళీలకు సంబంధించిన వివరాలు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. పైన పేర్కొన్నటువంటి పోస్టులలో రెగ్యులర్ ప్రతిపాదికన 644, అలాగే ఔట్సోర్సింగ్/ కాంట్రాక్ట్ ప్రతిపాదికన 345 పోస్టులు భర్తీ చేయనున్నారు. గురు గోవింద్ సింగ్ గవర్నమెంట్ హాస్పిటల్ (GGSGH) ఈ నీ అమ్మకాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయనుంది. షార్ట్ నోటిఫికేషన్ ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 1079.
పోస్టులు/ విభాగాల వారీగా ఖాళీలు :
రెగ్యులర్ విభాగంలో..
- స్పెషలిస్ట్ - 98,
- మెడికల్ ఆఫీసర్ - 145,
- డెంటల్ సర్జన్ - 03,
- నర్సింగ్ సూపరింటెండెంట్ - 01,
- డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ - 02,
- నర్సింగ్ ఆఫీసర్ - 288,
- ఫిజియోథెరపిస్ట్ - 03
- OT టెక్నీషియన్ - 03,
- CSSD టెక్నీషియన్ - 01,
- PPT టెక్నీషియన్ - 01,
- Optometrist - 05,
- ఫార్మసిస్ట్ - 05,
- ల్యాబ్ టెక్నీషియన్ - 04,
- ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ - 06,
- డెంటల్ అసిస్టెంట్ - 04,
- ఆడియోలజిస్ట్ - 05,
- కౌన్సిలర్ - 04,
- డైటీషియన్ - 05,
- మెడికల్ సోషల్ వర్కర్ - 05,
- బయో మెడికల్ ఇంజనీర్ - 14,
- జూనియర్ అసిస్టెంట్ - 29.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఔట్సోర్సింగ్ విభాగంలో..
- హౌస్ కీపింగ్ (నర్సింగ్ ఆర్డర్లీ) - 177,
- సెక్యూరిటీ సూపర్వైజర్ - 05,
- సెక్యూరిటీ గార్డ్ - 253.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, నర్సింగ్, జిఎన్ఎమ్ (నర్సింగ్), బీఎస్సీ (నర్సింగ్), నర్సింగ్-మిడ్ వైఫరీ, డిగ్రీ, డిప్లొమా, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ, MBBS అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థులు 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
- పూర్తి వివరాలతో కూడిన అధికారిక నోటిఫికేషన్ త్వరలో అందుబాటులోకి రానుంది.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
అధికారిక వెబ్సైట్ :: https://ggsgh.delhi.gov.in/
అధికారిక Short నోటిఫికేషన్ :: చదవండి డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.




%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)


Comments
Post a Comment