AISSEE 2022 Admissions | All India Sainik Schools Entrance Exam Notification Released.. | Check eligibility criteria and online apply here..
AISSEE 2022 :: సైనిక్ పాఠశాల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలీవే.. దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ పాఠశాలల్లో (Sainik School) ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) ప్రవేశ పరీక్ష -2022, కు దరఖాస్తులను ఆన్లైన్ లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. ఏఐఎస్ఎస్ఈఈ-2022 నోటిఫికేషన్ ద్వారా 6వ తరగతి, 9వ తరగతులకు దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ పాఠశాలల్లో ప్రవేశాలకు, ప్రవేశ పరీక్ష - 2022 నిర్వహించనున్నారు. ఈ ప్రవేష పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం 5 నుండి 8వ తరగతి చదువుతున్న భారతీయ విద్యార్థులు అర్హులు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్ 27, 2021 నుండి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 26, 2021 దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రవేశ పరీక్ష (Entrance Test) తేదీ: జనవరి 9, 2022 💧పరీక్ష ఫీజు ( Exam Fee) వివరాలు, వివరణాత్మకనోటిఫికేషన్, దరఖాస్తు విధానం సోపానాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ https://aissee.nta.nic.in/ సందర్శించండి. ముఖ్య సమాచారం: దరఖాస్తు ప్రారంభం : సెప్టెంబర్ 27, 2021 దరఖాస్తకు చివరి తేదీ : అక్టోబర్