✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 16.06.2025 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • NEW! 🎉 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాత పరీక్షతో ఎంపిక..Apply here చి.తే:16.06.2025
  •  
  • NEW! 🎉 పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ తో ప్రభుత్వ 197 ఉద్యోగాలు..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 డిగ్రీ, మాస్టర్ డిగ్రీతో ✨ 453 శాశ్వత ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:17.06.2025
  •  
  • NEW! 🎉 నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 బాసర ఐఐఐటీలో ప్రవేశాలు 2025..Apply here చి.తే:21.06.2025
  •  
  • NEW! 🎉 4వ, 7వ, 10వ తరగతి పాస్ తో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 భారీగా ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ..Apply here చి.తే:20.06.2025
  •  
  • NEW! 🎉 Central Govt JOB డిగ్రీ అర్హతతో ప్రభుత్వ శాశ్వత కొలువులు..Apply here చి.తే:23.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ..Apply here చి.తే:24.06.2025
  •  
  • NEW! 🎉 బీపీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్ ఖాళీలు: 10th పాస్..Apply here చి.తే:27.06.2025
  •  
  • NEW! 🎉 హైదరాబాద్ రైల్వే లో ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 372 కొలువుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 శాశ్వత ఫ్యాకల్టీ ఉద్యోగ నియామకాలు 2025..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 కాఫీ బోర్డులో ఉద్యోగ అవకాశాలు. రాత పరీక్ష లేదు..Apply here చి.తే:30.06.2025
  •  
  • NEW! 🎉 ఇంటర్ తో 248 ఆఫీసర్ కొలువులు..Apply here చి.తే:01.07.2025
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ ప్రభుత్వం భారీగా వీఆర్వో ఉద్యోగాల భర్తీ, దాదాపు 12,769 పోస్టులు..Apply here Notification Released Soon
  •  
  • NEW! తెలంగాణ ప్రభుత్వం జాబ్ 🗓️ క్యాలెండర్ 2024-25 విడుదల.. Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    AISSEE 2022 Admissions | All India Sainik Schools Entrance Exam Notification Released.. | Check eligibility criteria and online apply here..

    AISSEE 2022 :: సైనిక్ పాఠశాల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలీవే..


    దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ పాఠశాలల్లో (Sainik School) ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) ప్రవేశ పరీక్ష -2022, కు దరఖాస్తులను ఆన్లైన్ లో ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది.


    ఏఐఎస్ఎస్ఈఈ-2022 నోటిఫికేషన్‌ ద్వారా 6వ తరగతి, 9వ తరగతులకు దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ పాఠశాలల్లో ప్రవేశాలకు, ప్రవేశ పరీక్ష - 2022 నిర్వహించనున్నారు.

    ఈ ప్రవేష పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రస్తుతం 5 నుండి 8వ తరగతి చదువుతున్న భారతీయ విద్యార్థులు అర్హులు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబర్ 27, 2021 నుండి.


    ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 26, 2021


    దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ ప్రవేశ పరీక్ష (Entrance Test) తేదీ: జనవరి 9, 2022


    💧పరీక్ష ఫీజు ( Exam Fee) వివరాలు, వివరణాత్మకనోటిఫికేషన్‌, దరఖాస్తు విధానం సోపానాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ https://aissee.nta.nic.in/ సందర్శించండి.


    ముఖ్య సమాచారం: 

    దరఖాస్తు ప్రారంభం :  సెప్టెంబర్ 27, 2021

    దరఖాస్తకు చివరి తేదీ : అక్టోబర్ 26, 2021

    దరఖాస్తులో తప్పిదలను సవరించుకునేందుకు అవకాశం : అక్టోబర్ 28, 2021 నుండి నవంబర్ 2, 2021 వరకు ప్రకటించారు


    పరీక్ష ఫీజు: రూ.550/-, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400/-.


    పరీక్ష తేదీ: జనవరి 9, 2022


    పరీక్ష సమయం: ఆరోతరగతి ప్రవేశ పరీక్షకు 150 నిమిషాలు, అలాగే తొమ్మిదో తరగతి ప్రవేశ పరీక్షలు 180 నిమిషాలు కేటాయించారు


    అధికారిక వెబ్‌సైట్స: https://aissee.nta.nic.in/ & www.nta.ac.in


    అర్హతలు:

    ప్రస్తుతం ఐదోతరగతి చదివుతున్న విద్యార్థులు 6వ తరగతి లో ప్రవేశానికి.. అలాగే ఎనిమిది చదివుతున్న విద్యార్థులు తొమ్మిదో తరగతి ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవచ్చు.


    వయసు: మార్చి 31,2021 నాటికి ఆరో తరగతికి ప్రవేశాలకు దరక్ఘస్తూ చేసుకునే అభ్యర్థులకు 10 నుండి 12 సంవత్సరాల మధ్య, అలాగే తొమ్మిదో తరగతికి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 13 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న వారు అర్హులు.


    దరఖాస్తు విధానం:

    దరఖాస్తు ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి.

    దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానలను అనుసరించండి..

    💧ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://aissee.nta.nic.in/ ను సందర్శించాలి.

    💧అనంతరం అధికారిక బ్రౌచర్‌ను పూర్తిగా చదవాలి.

    💧దరఖాస్తు ఫాంలో విధ్యార్థి పనిచేస్తున్న ఈ మెయిల్ ఐడీ, మరియు మొబైల్ నంబర్ ను తప్పనిసరిగా నమోదు చేయాలి.

    💧జేపీజీ / జేపీఈజే ఫార్మేట్‌లో ఫోటోను అప్లోడ్ చేయాలి. సాఫ్ట్ కాపీ సైజ్ నిర్దేశించిన ఫార్మెట్‌లో ఉండాలి.

    💧విద్యార్హత దృవపాత్రలను, మరియు కుల దృవీకరణ పత్రం అలాగే సంబంధిత సర్టిఫికెట్ల స్కాన్డ్ కాపీలను అప్లోడ్ చేయాలి.

    👉 అదికారిక నోటిఫికేషన్: చదవండి/ డౌన్లోడ్ చేయండి..

    💧ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించడానికి ఇక్కడ క్లిక్ చేయండి..

    💧AISSEE Registration User Guid: Click here to Download.


    ఇవి కూడా చదవండి..

    📢 for Latest Scholarship Notification Click here

    📢 for Admission Notification Click here

    📢 for Employment News Click here 

    విద్య ఉద్యోగ తాజా సమాచారం కోసం మా వివిద సోషల్ మీడియా గ్రూప్స్ లో జాయిన్  అవ్వడానికి క్రింది ఇమేజ్ పై క్లిక్ చేయండి.


    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆 Download here
  •  
  • 👆Online Applications Ends on 16-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 17-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 21-June -2025
  •  
  • 👆Online Applications Ends on 20-June -2025
  •  
  • 👆Online Applications Ends on 23-June -2025
  •  
  • 👆Online Applications Ends on 24-June -2025
  •  
  • 👆Online Applications Ends on 27-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 30-June -2025
  •  
  • 👆Online Applications Ends on 01-July -2025
  •  
  •  
  • 👆Notification Released Soon
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    తెలంగాణ టెట్ 2025 పరీక్ష షెడ్యూల్, ప్రాక్టీస్ మాక్ టెస్ట్ పేపర్లు

    ఇంటర్ తో శాశ్వత ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు చేసుకోండి.

    గ్రూప్ - సీ, అసిస్టెంట్ ఇతర పోస్టులకు దివ్యంగజన్ జాతీయ సంస్థ నోటిఫికేషన్ NIEPID Hyd Recruitment Notice for Regular Vacancy..

    బీడీఎల్ హైదరాబాద్ లో ఉద్యోగాలు. రాత పరక్ష లేదు. వివిరాలు ఇవే..

    టెట్ హాల్ టికెట్లు విడుదల.. డౌన్లోడ్ లింక్ ఇదే. TG TET June 2025 Hall Tickets Released Just Now..

    ప్రభుత్వ ఆధీనంలోని సంస్థలో ఉద్యోగాల భర్తీ అందరూ దరఖాస్తు చేసుకోండి.

    ఎన్ఐసీఎల్ లో 266 వివిద ఉద్యోగాల భర్తీ! ఏదేని డిగ్రీ ఉంటే చాలు. వివిరాలు ఇలా..

    ఫలితాలు విడుదల: TG ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు 2025 అందుబాటులోకి వచ్చాయి..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    Popular Posts of this Blog

    RRB NTPC హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. డౌన్లోడ్ లింక్ ఇదే..

    వార్డెన్ ఉద్యోగాలు: బ్యాచిలర్ డిగ్రీతో భారీగా హాస్టల్ వార్డెన్ ఉద్యోగాల భర్తీ

    ప్రభుత్వ గురుకుల విద్యాలయ సంస్థ గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    Wanted Teaching Non-Teaching Staff 2025: బోధన బోధనేతర సిబ్బంది పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    NTPC JOBs: భారీగా ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. వివరాలు ఇలా..

    ఇంటర్మీడియట్ అర్హతతో శాశ్వత కొలువుల భర్తీ. భారత ప్రభుత్వ ఉద్యోగాలు.

    తెలుగు రాయడం, చదవడం వచ్చినవారికి ఉద్యోగ అవకాశాలు. తెలంగాణ ఆంధ్రాలో ఖాళీలు ..SBI Opening 2964 CBO Positions Apply Online here..

    ఆర్మీ పబ్లిక్ స్కూల్ టీచర్ ఉద్యోగాలు భర్తీకి భారీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేదు.

    నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం. వివరాలు, దరఖాస్తు లింక్..