డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. 18,500 జీతం ప్రతినెల, దరఖాస్తు చేయండి.
డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల.. డిగ్రీ తో కంప్యూటర్స్/ PGDCA అర్హత కలిగి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జిల్లా హౌసింగ్ హెడ్ ఆఫీస్ (APSHCL) అనంతపురం శుభవార్త చెప్పింది. ఔట్సోర్సింగ్ బేసిస్ ప్రాతిపదికన డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 18,500/- పోస్ట్ పేరు :: డేటా ఎంట్రీ ఆపరేటర్ . విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి Degree with PGDCA/ B.Sc.,(Comp)/ B.Com (Comp)/ MCA/ B.Tech (CSE) అర్హత కలిగి ఉండాలి. వయోపరిమితి : తేదీ: 31.05.2026 నాటికి అభ్యర్థులు 42 - 47 సంవత్సరాలకు మించకూడదు. ఎంపిక విధానం : ఆఫ్లైన్ ద్వారా అందిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షాట్ లిస్ట్ చేసి, టెక్నికల్ టెస్ట్ నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు. రాత పరీక్ష తేదీలు త్వరలో ప్రకటిస్తారు. ...












