MIDHANI Apprenticeship Mela 2022 | ఈ నెల 14 న 100 ITI Trade Apprentices Trainee ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు.. రిజిస్టర్ అవ్వండిలా.
Apprentice Job's 2022 | ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల. పూర్తి వివరాలు.. నిరుద్యోగులకు శుభవార్త..! తప్పక చదవండి :: DRDO Hyderabad ITI తో 101 ట్రేడ్/ టెక్నిషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్! విడుదల.. హైదరాబాద్, కంచన్బాగ్ లోని ప్రభుత్వరంగ సంస్థ అయినా మిదాని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ వివిధ విభాగాలలో ఏడాది శిక్షణా కొరకు ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మిదాని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ వివిధ ట్రేడ్లలో 100అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 14, 2022నాటికి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లో శిక్షణను కొనసాగించవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యాంశాలు; ఖాళీల విభాగాలు, దరఖాస్తు ప్రక్రియ, దరఖాస్తు ఫీజు, అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ఇంటర్వ్యూ వేదిక, సమయం, మరియు ముఖ్య తేదీల వివరాలు మీకోసం.. ఖాళీల వివరాలు: ఖాళీగా ఉన్న మొత్తం పోస్టులు: 100పోస్టులు. తప్పక చదవ...