Railway JOBs: రాత పరీక్ష లేకుండా! రైల్వే లో 5349 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. దరఖాస్తు లింకు ఇక్కడ. Positions Apply Now
10వ తరగతి, ITI విద్యార్హతలతో నిరుద్యోగ యువతకు గోల్డెన్ ఛాన్స్.
రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC), వెస్ట్రన్ రైల్వే (WR) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి అప్రెంటిస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి, 10+2, ITI అర్హతతో సంబంధిత విభాగంలో (NCVT/ SCVT) సర్టిఫికెట్ కలిగిన, భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ notification No. RRC/WR/04/2025 Apprentice Dated 18/02/2026 న నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు 21.02.2026 @ 11:00 గంటల నుండి 23.03.2026 @ 17:00 గంటల వరకు ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవచ్చు.
ఎలాంటి రాత పరీక్షలు లేకుండా! సంబంధిత ఐటిఐ ట్రేడ్ విభాగంలో ప్రతిభా కనబరిచిన అభ్యర్థుల మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు సంవత్సరం పాటు రైల్వే వర్క్ షాప్ లలో శిక్షణలు పూర్తి చేయాల్సి ఉంటుంది. శిక్షణ కాలంలో అభ్యర్థులకు స్కాలర్షిప్ రూపంలో రూ.5,000/- నుండి రూ.9,000/- వరకు ప్రతినెల జీతం చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, శిక్షణ కాలం మొదలైన వివరాలు మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
శిక్షణ కాలం : ఒక సంవత్సరం.
ఖాళీల వివరాలు :
- మొత్తం ఖాళీల సంఖ్య : 5,349.
విభాగాలు :
- ఫిట్టర్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, పిఏఎస్ఏఏ, ఎలక్ట్రానిక్ మెకానిక్, మెకానిక్ (డీజిల్), పెయింటర్, కార్పెంటర్, రిఫ్రిజిరేటర్ (మెకానిక్), పైప్ ఫీట్టర్, ప్లంబర్, వైర్ మాన్, డ్రాఫ్ట్స్ మెన్, టర్నర్, స్టెనోగ్రాఫర్, మెషినిస్ట్ (గ్రైండర్), పోర్జర్ అండ్ హిట్ ట్రీటర్, మెసినిస్ట్, మెకానిక్ మోటార్ వెహికల్
- పూర్తి వివరాలకు అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి (లేదా) 10+2(లేదా) మెట్రిక్యులేషన్ లో కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
- టెక్నికల్ విభాగంలో ITI సంబంధిత ట్రైన్ లో (NCVT/ SCVT) సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 23.03.2026 నాటికి అభ్యర్థుల వయసు 15 - 24 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు దరఖాస్తు చేయడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- 10వ తరగతి/ 10+2/ITI మార్కుల మెరిట్ మరియు ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా తుది ఎంపికలు చేపడతారు.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
- అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి అధికారిక రైల్వే రిక్రూట్మెంట్ సెల్ వెస్ట్రన్ పోర్టల్ ను సందర్శించండి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- జనరల్ అభ్యర్థులకు రూ.100/-
- మహిళలు/ఎస్సీ/ ఎస్టీ /దివ్యాంగులకు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ : https://www.rrc-wr.com/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ : 21.02.2026 @ 11:00 గంటల నుండి,
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 23.03.2026 @ 17:00 గంటల వరకు.
ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.






























































%20Posts%20here.jpg)


Comments
Post a Comment