మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు విడుదల. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోండి. లైఫ్ సెట్ కొలువులు ఇవి..
10వ తరగతి అర్హతతో CSIR- AMPRI లో మల్టీ టాస్కింగ్ స్టాప్ (MTS) ఉద్యోగాలకు నోటిఫికేషన్....
భారత ప్రభుత్వ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (AMPRI) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి టెక్నికల్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, సెక్యూరిటీ అసిస్టెంట్, టెక్నీషియన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ అభ్యర్థుల నుండి On-Line లో దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నిరుద్యోగ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం 07.10.2026 @ 10:00AM నుండి 16.11.2026 @ 23:59PM వరకు లేదా అంతకంటే ముందే దరఖాస్తులను సమర్పించవచ్చు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
పోస్టుల వివరాలు :
విద్యార్హత :
వయోపరిమితి :
ఎంపిక విధానం :గౌరవ వేతనం :
దరఖాస్తు విధానం :
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 07.10.2026 @ 10:00AM నుండి,
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 16.11.2026 @ 23:59PM వరకు.
ఇప్పుడే దరఖాస్తు చేయడానికి : డౌన్లోడ్ చేయండి.
- మొత్తం పోస్టుల సంఖ్య : 14.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులో/ విభాగంలో 10వ తరగతి/SSC మెట్రిక్యులేషన్, M.Sc/ MCA/B.E/ B.Tech, మాజీ సైనికులు అర్హత సాధించి ఉండాలి.
- పూర్తి వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
వయోపరిమితి :
- తేదీ: 16.11.2026 నాటికి అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
ఎంపిక విధానం :
- పోస్టులను బట్టి స్క్రీనింగ్, మరియు నిర్దేశిత వ్రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, పర్సనాలిటీ అసెస్మెంట్ వర్తించే విధంగా ఉంటాయి.
- ఎంపికైన అభ్యర్థులకు రూ.18,000/- నుండి రూ.1,42,400/- ప్రకారం ప్రతి నెల జీతం చెల్లిస్తారు.
- అన్ని అలవెన్స్ లతో కలిపి దాదాపుగా ప్రారంభంలో రూ.33,000 - రూ.86,580/- వరకు పొందవచ్చు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను On-Line లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
- UR OBC EWS అభ్యర్థులకు రూ.500/-
- SC/ ST/ ESM/ PWBD & Women అభ్యర్థులకు మినహాయించారు.
- సంబంధిత సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలి.
అధికారిక వెబ్సైట్ : https://www.ncl-india.org/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 07.10.2026 @ 10:00AM నుండి,
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ : 16.11.2026 @ 23:59PM వరకు.
ఇప్పుడే దరఖాస్తు చేయడానికి : డౌన్లోడ్ చేయండి.
సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరి తేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీ ను పైకి స్క్రోల్ చేయండి.
..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..
ధన్యవాదాలు.🙏





























Comments
Post a Comment