జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ 🎉లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఇక్కడ.. TTD Direct Recruitment for Lecturer JOBs 2024 Apply 78 Posts here..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEg0kJREELbV7g9TLzYd9REPuSRbnnCeL_jCr1DJWuDiidOvks0wDyUJk3-3qlkN_fbA5Jrwu8kd8CFaaRKnj3WlgruRkjZ_xCWNSwJr90xGu3MC84Y5Y3lkZjOElLePW3uevs4ucgte3eKN1BHlBVfa74hp5fjGt1zgEArf3D_Di2NTJtkj6bkv3l5-3Wo/w670-h908/TTD%20Lecturer%20Recruiutment%202024.jpg)
నిరుద్యోగులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతి డైరెక్టర్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన డిగ్రీ కాలేజ్ & జూనియర్ కాలేజ్ లెక్చరర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. ఆసక్తి కలిగిన అంశరప్రదేశ్ రాష్ట్ర స్థానికత కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను 07.03.2024 నుండి 27.03.2024 వరకు సమర్పించవచ్చు.. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్షలను నిర్వహించి నియామకాలు నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య :: 78 . విభగల వారీగా ఖాళీలు : డిగ్రీ కాలేజ్ లెక్చరర్ విభాగంలో మొత్తం 49 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, జూనియర్ కాలేజ్ విభాగంలో మొత్తం 29 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సబ్జెక్టుల వారిగా ఖాళీల వివరాలు : Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here విద్యార్హత : జూనియర్ & డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టుల కోసం; ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి ఎం.ఏ, ఎం.ఎస్సి, ఎం.కామ్, బి.ఎ, బిఎస