NVS Hyderabad Region Recruitment 2022 | హైదరాబాద్ రీజియన్ నవోదయ విద్యాలయ సమితి రాతపరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
నిరుద్యోగులకు శుభవార్త: తప్పక చదవండి :: NFC Hyderabad Recruitment 2022 | ఎలాంటి రాతపరీక్ష లేకుండా! ITI అర్హతతో 345 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన.. భారత ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నవోదయ విద్యాలయ సమితి, దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ నవోదయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.. తాజాగా హైదరాబాద్ రీజియన్లోని నవోదయ విద్యాలయ సమితి 2022 - 2023 విద్యా సంవత్సరానికి, ఒప్పంద ప్రాతిపదికన కౌన్సిలర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను నవంబర్ 4 2022 వరకు సమర్పించవచ్చు.. ఎలాంటి రాతపరీక్ష లేకుండా విద్యార్హత అనుభవం ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం.. తప్పక చదవండి :: టెన్త్ ఇంటర్ అర్హతతో ఇండియన్ పోస్ట్ 188 ఉద్యోగాల భర్తీకి ప్రకటన! వివరాలివే.. ఖాళీల వివరాలు : పోస్ట్ పేరు :