NVS Hyderabad Region Recruitment 2022 | హైదరాబాద్ రీజియన్ నవోదయ విద్యాలయ సమితి రాతపరీక్ష లేకుండా! ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
నిరుద్యోగులకు శుభవార్త:
తప్పక చదవండి :: NFC Hyderabad Recruitment 2022 | ఎలాంటి రాతపరీక్ష లేకుండా! ITI అర్హతతో 345 ఉద్యోగాల భర్తీకి భారీ ప్రకటన..
భారత ప్రభుత్వం విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నవోదయ విద్యాలయ సమితి, దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న వివిధ నవోదయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.. తాజాగా హైదరాబాద్ రీజియన్లోని నవోదయ విద్యాలయ సమితి 2022 - 2023 విద్యా సంవత్సరానికి, ఒప్పంద ప్రాతిపదికన కౌన్సిలర్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను నవంబర్ 4 2022 వరకు సమర్పించవచ్చు.. ఎలాంటి రాతపరీక్ష లేకుండా విద్యార్హత అనుభవం ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, మొదలగు పూర్తి వివరాలు మీకోసం..
తప్పక చదవండి :: టెన్త్ ఇంటర్ అర్హతతో ఇండియన్ పోస్ట్ 188 ఉద్యోగాల భర్తీకి ప్రకటన! వివరాలివే..
ఖాళీల వివరాలు :
పోస్ట్ పేరు : కౌన్సిలర్.
విద్యార్హత:
◆ ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సైకాలజీ విభాగంలో మాస్టర్ డిగ్రీ (M.A/ M.Sc) ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
◆ గైడెన్స్ మరియు కౌన్సిలింగ్ విభాగంలో సంబంధిత యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి 1 సంవత్సరం డిప్లమా సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు.
◆ సంబంధిత విభాగంలో ఒక సంవత్సరం అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
◆ జవహర్ నవోదయ విద్యా సంస్థల్లో పని అనుభవం లేని వారు సంబంధిత అనుభవ సర్టిఫికెట్ను సమర్పించవచ్చు.
తప్పక చదవండి :: హైదరాబాద్ లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ భారీ నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే.
వయోపరిమితి:
జూన్ 1 2022 నాటికి 28 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం:
◆ ఎలాంటి రాత పరీక్ష లేదు.
◆ వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతలను కనబరిచిన ప్రతిభ, అనుభవం ఆధారంగా షార్ట్లిస్ట్ చేసి ఎంపిక జాబితాలో పేర్కొనబడిన అభ్యర్థులకు ఈమెయిల్ ద్వారా ఇంటిమేషన్ ఇస్తారు. తదుపరి నోటిఫికేషన్ అర్హత ప్రమాణాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
తప్పక చదవండి :: డిగ్రీ తో 217 ఉద్యోగాల భర్తీకి ఇండియన్ నేవీ భారీ నోటిఫికేషన్ విడుదల..
గౌరవ వేతనం:
ఎంపికైన అభ్యర్థులకు ప్రతి నెల రూ.44,900/-వరకు జీతంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.







దరఖాస్తు ఫీజు:
◆ జనరల్ అభ్యర్థులకు రూ.500/-
◆ ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
తప్పక చదవండి :: TS District Court Recruitment 2022 | తెలంగాణ రెండు జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు చేయండిలా.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించబడింది.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 04.11.2022.
అధికారిక వెబ్సైట్ :: https://navodaya.gov.in/nvs/ro/Hyderabad/en/home/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment