INDIAN NAVY 217 JOB for SSC Recruitment 2022 | డిగ్రీ తో 217 ఉద్యోగాల భర్తీకి ఇండియన్ నేవీ భారీ నోటిఫికేషన్ విడుదల..
ఇండియన్ నేవీ రాత పరీక్ష లేకుండా! 217 ఉద్యోగాలకు నోటిఫికేషన్.
భారతీయ అవివాహిత మహిళ, పురుష అభ్యర్థులు నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానం.
తప్పక చదవండి :: APPSC ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన. ఖాళీలు, అర్హత ప్రమాణాలు, జీతభత్యాలు, ముఖ్య తేదీల వివరాలు ఇక్కడ తనిఖీ చేయండి.
గ్రాడ్యుయేషన్ తో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఇండియన్ నేవీ శుభవార్త! చెప్పింది. షార్ట్ సర్వీస్ కమిషన్(SSC) జూన్ 2023 బ్యాచ్ కోసం వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 217 ఆఫీసర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసి.. ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అవివాహిత పురుషులు మహిళలు ఈ ఉద్యోగాలకు అర్హులు. నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగలమా భారతీయ అభ్యర్థులు అక్టోబర్ 21, 2022 నుండి నవంబర్ 06, 2022 మధ్య ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం అయినటువంటి; ఖాళీల వివరాలు, విద్యార్హత, దరఖాస్తు విధానం, ఎంపిక విధానం, గౌరవ వేతనం, ముఖ్య తేదీల వివరాలు మొదలగు సమాచారం మీకోసం..
ఖాళీల వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య :: 217.
తప్పక చదవండి :: హైదరాబాద్ లోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ భారీ నోటిఫికేషన్ విడుదల.. వివరాలివే.
విభాగాలు:
◆ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్,
◆ ఎడ్యుకేషన్ బ్రాంచ్,
◆ టెక్నికల్ బ్రాంచ్,
విభాగాల వారీగా ఖాళీలు:
★ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ లో..
● జనరల్ సర్వీస్ (హైడ్రో క్యాడర్) - 56,
● ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ - 05,
● నావెల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్ - 15,
● పైలట్ - 25,
● లాజిస్టిక్స్ - 20.
తప్పక చదవండి :: TS District Court Recruitment 2022 | తెలంగాణ రెండు జిల్లా కోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు చేయండిలా.
★ ఎడ్యుకేషన్ బ్రాంచ్ లో.. మెత్తం - 12,
★ టెక్నికల్ బ్రాంచ్ లో..
● ఇంజనీరింగ్ బ్రాంచ్ జనరల్ సర్వీస్ - 25,
● ఎలక్ట్రికల్ బ్రాంచ్ జనరల్ సర్వీస్ - 45,
● నావెల్ Constructor - 14.. మొదలగునవి.
విద్యార్హత:
పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుండి సంబంధిత సబ్జెక్టులో బిటెక్/ బిఈ/ బిఎస్/సి బికామ్/ బిఎస్సి (ఐ టి)/ పీజీ డిప్లమా/ ఎమ్మెస్సీ/ ఎంబీఏ/ ఎంసీఏ/ ఎమ్మెస్సీ (ఐటి)/ కమర్షియల్ పైలెట్ లైసెన్స్ ఉత్తీర్ణత కలిగి నోటిఫికేషన్ ప్రకారం నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
తప్పక చదవండి :: పోటీ పరీక్షల ప్రత్యేకం (స్టడీ మెటీరియల్) ప్రాక్టీస్ MCQ టెస్ట్, Competitive MCQ Bit Bank for All Examinations.
వయోపరిమితి:
◆ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జూలై 02, 1998 - జనవరి 01, 2004 మధ్య జన్మించి ఉండాలి.
◆ ఎడ్యుకేషన్ బ్రాంచ్ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జూలై 02, 1998 - జులై 01, 2002 మధ్య జన్మించి ఉండాలి.
◆ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జూలై 02, 1998 - జనవరి 01, 2004 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం:
◆ ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
● వచ్చిన దరఖాస్తులను అకడమిక్ విద్యార్హతలో కనపరిచిన ప్రతిభ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్షలు, మెడికల్ స్టాండ్ టెస్టులను నిర్వహించి, తదుపరి ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
గౌరవ వేతనం:
కేరళ రాష్ట్రం ఏది మనలోనే ఇండియన్ నేవల్ అకాడమీ (SSC) జూన్ 2023 లో ప్రారంభమయ్యే కోర్సుల్లో శిక్షణ లు కోసం ఎంపికైన అభ్యర్థులకు రూ.56,100/-తో పాటు ప్రభుత్వ అన్ని అలవెన్సులు కలిపి జీతంగా చెల్లిస్తారు.
★ సబ్ లెఫ్టినెంట్ హోదాలో శిక్షణ ఉంటుంది.







దరఖాస్తు విధానం:
దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 21.10.2022 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 06.11.2022.
అధికారిక వెబ్సైట్ :: https://www.joinindiannavy.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని తాజా ఉద్యోగ నోటిఫికేషన్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment