MoD Recruitment 2022 | పది, ఇంటర్, డిగ్రీ అర్హతతో భారత రక్షణ మంత్రిత్వ శాఖలో వివిధ ఉద్యోగాలు | జీతం రూ.18,000-1,12,400 వరకు | దరఖాస్తు విధానం ఖాళీల వివరాలు మీకోసం.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన మినిస్టరీ ఆఫ్ డిఫైన్ పలు ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇంటర్ డిగ్రీ అర్హత కలిగినటువంటి అభ్యర్థులు, ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు, ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఖాళీల వివరాలు విద్యార్హత ఎంపిక విధానం మొదలగు పూర్తి వివరాలు మీకోసం.. ఖాళీల వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 30, విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ◆ లైబ్రేరియన్ - 01, ◆ స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II - 02, ◆ లోయర్ డివిజన్ క్లర్క్(LDC) - 06, ◆ ఫైర్ మెన్ - 03, ◆ మెసెంజర్ - 13, ◆ బార్బర్ - 01, ◆ వాషర్ మెన్ - 01, ◆ రేంజ్ చౌకీదార్ - 01, ◆ డాఫ్ట్రీ - 02, విద్యార్హత: పోస్టులను అనుసరించే 10వ తరగతి, 12వ తరగతి, ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ & బ్యాచిలర్ లైబ్రరీ సైన్స్ విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. వయసు: దరఖాస్తు తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి. దరఖాస్తు విధానం: దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి. ఆఫ్ లైన్ దరఖాస్తు ఫారం దిగువన ఇవ్వబడింది. ఆఫ్ లైన్ దరఖాస్తు లో భాగంగా అభ్యర్థులు విద్