పదో తరగతి అర్హతతో సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లో కాంట్రాక్ట్ కొలువుల భర్తీ. రాత పరీక్ష ఫీజు లేదు. వివరాలు, అప్లికేషన్ లింక్..
కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దరఖాస్తులు ఆహ్వానం.. 10 వ తరగతి, ఐటిఐ అర్హతతో ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CEERI) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ మరియు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 11.02.2026 నుండి 26.02.2026 వరకు లేదా అంతకంటే ముందు దరఖాస్తులను సమర్పించుకోవాలి. ఎంపికైన అభ్యర్థులకు దాదాపుగా అలవెన్స్ తో కలిపి జీతం 35,000/- చెల్లిస్తారు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here ఖాళీల వివరాలు : మొత్తం ఖాళీల సంఖ్య :16 పోస్టుల వివరాలు : ప్రాజెక్ట్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ అసోసియేట్ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ జూనియర్ రీసెర్చ్ ఫెలో విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు మరియు యూనివర్సిటీ ల...



%20Notification%202026.jpg)




















































%20Posts%20here.jpg)

