ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు: 7వ తరగతి, 10వ తరగతి అర్హతతో ఉద్యోగం సంపాదించుకునే అవకాశం. ఇక్కడ రిజిస్టర్ అవ్వండి.
నిరుద్యోగులకు శుభవార్త! 7వ తరగతి, 10 వ తరగతి, ఐటిఐ, డిప్లొమా, ఇంటర్, ఏదైనా విభాగంలో డిగ్రీ (బీ.ఏ/ బీఎస్సీ/ బీకాం), డిప్లొమా, బీ.ఈ/ బీ.టెక్, ఎంబీఏ, బి.ఫార్మసీ, ఎం.ఫార్మసీ.. మొదలగు అర్హతల తో ఎలాంటి రాతపరీక్ష లేకుండా!, కేవలం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలు నిర్వహించి, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ అందిస్తున్నా APSSDC సంస్థ తాజాగా 550+ ఉద్యోగాల భర్తీకి పోస్టర్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక (APSSDC) పోర్టల్ నందు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అలాగే ఫార్మల్ డ్రెస్ కోడ్ తో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచనలు చేసింది. 10+ మల్టీనేషనల్ కంపెనీలు మొత్తం 550+ ప్రైవేట్ ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ 12 న ఉదయం 09:00 గంటల నుండి SRR Degree College, Machalipatnam, Krishna District వేదికగా ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో ఈ ఉద్యోగం మేళాకు హాజరై విజయవంతం చేయాలని, అలాగే ఉద్యోగ అవకాశాల...





































%20Posts%20here.jpg)

