వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకాలు 2026: రాత పరీక్ష లేకుండా! ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు.. సూపర్ అవకాశాలు అందుకోండి..
రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూల ఆధారంగా వ్యవసాయ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్:
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కరీంనగర్ జిల్లాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలు నిర్వహించి, భర్తీ చేయడానికి ప్రకటనలను విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ జిల్లాలో పోస్టుల వారీగా ఖాళీల వివరాలు కోసం ప్రకటన డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ప్రకటన పిడిఎఫ్ ఆర్టికల్ చివరన ఉన్నది.. అలాగే అధికారిక వెబ్సైట్ ను సందర్శించి కూడా తగు వివరాలను తనిఖీ చేయవచ్చు. నోటిఫికేషన్ లో పేర్కొన్న ప్రకారం ఇంటర్వ్యూలకు హాజరై తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ అవకాశాలను అందుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.17,000/- ప్రతినెల వేతనం చెల్లిస్తారు. సంబంధిత విభాగంలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ విభాగంలో డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం పోటీ పడండి. రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలో ప్రతిభ కనబరిచి ఉద్యోగాలను సొంతం చేసుకోండి. ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి TA/ DA లు ఉండవు. తగు సమాచారాన్ని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.
| Follow US for More ✨Latest Update's | |
| Follow | Click here |
| Follow | |
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పోస్టుల భర్తీకి ప్రకటనలు జారీ అయినాయి. వివరాలను అధికారిక PJTAU వెబ్సైట్ ని సందర్శించే తనిఖీ చేయండి.
🔰 ఇవీగో ప్రభుత్వ ఉద్యోగాలు: 10th, Inter, Degree Apply here..
- ఎలాంటి దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూలకు హాజరైతే సరిపోతుంది.
అధికారిక వెబ్సైట్ : https://pjtau.edu.in/
ఇంటర్వ్యూ వేదిక, సమయం & తేదీల వివరాలు :
- O/o. The, Principal Scientist (Ento.) & Head Agricultural Research Station, Karimanagar - 505 001.
అధికారిక దరఖాస్తు ఫామ్ : ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వారవుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
| Join | |
| Follow | Click here |
| Follow | Click here |
| Subscribe | |
| About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.































Comments
Post a Comment