నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అసిస్టెంట్, ఎల్డిసి, ఎంటీఎస్, స్టేనోగ్రాఫర్, లైబ్రరీ అటెండెంట్ Govt Non-Teaching Regular JOB Notification Out! Apply here..
నిరుద్యోగులకు శుభవార్త! పదో తరగతి/ ఐటిఐ/ ఇంటర్మీడియట్/ బ్యాచిలర్ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ అర్హత లతో శాశ్వత ఉద్యోగాల భర్తీకి మేఘాలయలోని నార్త్ ఈస్ట్ హిల్ యూనివర్సిటీ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించి, ఈ పోస్టుల కోసం పోటీ పడవచ్చు. రిటన్ టెస్ట్/ స్కిల్ టెస్ట్/ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్లు పేర్కొన్నారు. అధిక వయోపరిమితి కలిగిన అభ్యర్థుల కోసం వయోపరిమితిలో సడలింపులు దాదాపుగా 40 సంవత్సరాలు వరకు కల్పించారు. ఈ శాశ్వత ఉద్యోగాల కోసం ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి ఈ దిగువ పేర్కొన్నటువంటి సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయండి. అధికారిక వెబ్సైట్, దరఖాస్తు, నోటిఫికేషన్ మొదలగునవి ఇక్కడ పొందుపరచడం జరిగింది. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 154. పోస్టుల భారీగా ఖాళీలు : గ్రూప్ బి విభాగంలో.. సెక్షన్ ఆఫీసర్ - 07, అసిస్టెంట్ - 05, పర్సనల్ అసిస్టెంట్ - 01, ప్రైవేట్ సెక్రటరీ - 01.. ఇలా మొత్తం గ్రూప్