నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అసిస్టెంట్, ఎల్డిసి, ఎంటీఎస్, స్టేనోగ్రాఫర్, లైబ్రరీ అటెండెంట్ Govt Non-Teaching Regular JOB Notification Out! Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
పదో తరగతి/ ఐటిఐ/ ఇంటర్మీడియట్/ బ్యాచిలర్ డిగ్రీ/ మాస్టర్ డిగ్రీ అర్హత లతో శాశ్వత ఉద్యోగాల భర్తీకి మేఘాలయలోని నార్త్ ఈస్ట్ హిల్ యూనివర్సిటీ భారీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించి, ఈ పోస్టుల కోసం పోటీ పడవచ్చు. రిటన్ టెస్ట్/ స్కిల్ టెస్ట్/ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్లు పేర్కొన్నారు. అధిక వయోపరిమితి కలిగిన అభ్యర్థుల కోసం వయోపరిమితిలో సడలింపులు దాదాపుగా 40 సంవత్సరాలు వరకు కల్పించారు. ఈ శాశ్వత ఉద్యోగాల కోసం ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి ఈ దిగువ పేర్కొన్నటువంటి సమాచారాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయండి. అధికారిక వెబ్సైట్, దరఖాస్తు, నోటిఫికేషన్ మొదలగునవి ఇక్కడ పొందుపరచడం జరిగింది.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 154.
పోస్టుల భారీగా ఖాళీలు :
- గ్రూప్ బి విభాగంలో..
- సెక్షన్ ఆఫీసర్ - 07,
- అసిస్టెంట్ - 05,
- పర్సనల్ అసిస్టెంట్ - 01,
- ప్రైవేట్ సెక్రటరీ - 01.. ఇలా మొత్తం గ్రూప్ బి విభాగంలో 14 పోస్టులు ఉన్నాయి.
- గ్రూప్ సి విభాగంలో..
- లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) - 77,
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) - 36,
- స్టాటిస్టికల్ అసిస్టెంట్ - 01,
- స్టెనోగ్రాఫర్ - 19,
- సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ - 02,
- జూనియర్ లైబ్రరీ అసిస్టెంట్ - 01,
- లైబ్రరీ అటెండెంట్ - 04.. ఇలా మొత్తం గ్రూప్ సి విభాగంలో 140 పోస్టులు ఉన్నాయి.
📌 రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలు ప్రకటించారు. దివ్యాంగులకు సైతం అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అ వివరాల తెలుసుకోవడానికి అధికారిక నోటిఫికేషన్ చదవండి.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ/ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి..
- పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్, మాస్టర్ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
- కంప్యూటర్ ప్రొఫెషియన్సీ తప్పనిసరి.
- హిందీ/ ఇంగ్లీష్ భాషల్లో స్టెనోగ్రఫీ,
- నిమిషానికి 35 పదాలను ఇంగ్లీషులో 30 పదాలను హిందీలో టైప్ చేయగల సామర్థ్యం అవసరం.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి పోస్టులను అనుసరించి 32 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో 40 - 45 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ మెడికల్ టెస్ట్/ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ లెవెల్ (1 - 7) ప్రకారం వేతనం చెల్లిస్తారు.
📌 ఎంపికైన అభ్యర్థులు నార్త్ ఈస్ట్ హిల్ యూనివర్సిటీ, మేఘాలయ నందు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.500/-,
- ఎస్సీ/ ఎస్టీలకు రూ.200/-,
- దివ్యాంగులు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
అధికారిక వెబ్సైట్ :: https://www.nehu.ac.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 03.11.2023 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 02.12.2023 రాత్రి 11:59 గం. వరకు.
హార్డ్ కాపీ సమర్పించడానికి చివరి తేదీ :: 12.12.2023 సాయంత్రం 05:00 వరకు.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
హార్డ్ కాపీ సమర్పించడానికి చిరునామా :
To the Register,
North-Eastern Hill University, Mawlai Mawkynroh Umshing, Shillong, Meghalaya, India - 793022.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment